TELANGANA WEB RADIO

Telangana Watch: Telangana Radio TG10 fm

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

Pro.Tangeda Kishen Rao :ఆచార్య టి.కిషన్ రావు

Pro.T.K.R :ఆచార్య టి.కిషన్ రావు
తెలుగు శాఖలో నిగర్వి......అందరినీ కలుపుకుపోయే సౌమ్యుడు 
మితభాషి ..అజాతశత్రువు ....ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత చిట్టాను ఆయన గురించి చెప్పవచ్చును...అతను ఎవరో కాదు తెలుగు శాఖలో ఎందరికో మార్గదర్శనం చేసిన ,చేస్తున్న ఆచార్యులు...మాన్యశ్రీ కిషన్ రావు గారు...
ఆచార్యులకే ఆచార్యుడు...
ఏ విషయానికీ త్రొటుపాటు పడని.. ఓ నిండుకుండ. 
ఇతను అందరికీ ఆచార్య టి.కె.ఆర్. గా సుపరిచితుడు. 
ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావ్ గారి ప్రొఫైల్  :
 

జననం:   29 - 11 -1950
స్వస్థలం : జీలుగుల (గ్రామం )ఎల్కతుర్తి (మండలం)
కరీంనగర్ (జిల్లా)
 ఎం.ఏ (తెలుగు) 1971 -73   ఓ.యు
పి .హెచ్ డి అంశం :"ప్రాచీనాంధ్రకావ్యాల్లో జానపద విజ్ఞానం " 

                         ఆచార్య నాయని కృష్ణకుమారి గారి పర్యవేక్షణలో 
ఉద్యోగ బాధ్యతలు :
 

1.శ్రీ లక్ష్మీనరసింహా స్వామి డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా 

      1 - 7 -1974 నుండి 10 -12 -1984 వరకు
2.ఓ.యు అకడమిక్ ఆడిట్ సెల్ డిప్యూటీ డైరెక్టర్ గా 

         11 -12 -1984 నుండి 2 - 10 -1991 వరకు
3.1991 వ సంవత్సరంలో ఓ.యు తెలుగు శాఖలో కి ప్రవేశించారు. ...

      అసిస్టెంట్ ప్రొఫెసర్ గా , అసోసియేట్ ప్రొఫెసర్ గా ..
           {3 -10 - 1991 నుండి 26 -3 -1999 వరకు}
4.  ప్రొఫెసర్ గా 13 సంవత్సరాల అనుభవం
5.బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా  {31 -7 -2006 నుండి 31 -7 -2008 వరకు }
6.
ఓ.యు తెలుగు శాఖ అధ్యక్షులుగా {31 -7 -2008 నుండి 31 -7 -2010 వరకు }
ప్రత్యేకతలు : సుమారు 37 సంవత్సరాల  U.G.C సర్వీస్ ను కలిగి ఉండటం.

10, ఫిబ్రవరి 2011, గురువారం

Pro.Nanumasa Swamy : ప్రొఫెసర్ ననుమాస స్వామి

ప్రొఫెసర్ నమామి ఉస్మానియా తెలుగు శాఖ కు 20 వ అధ్యక్షులుగా 2010 నుండి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వృత్తి పురాణాలలో వీరు ప్రత్యేక పరిశోధన చేస్తున్న నిత్యశోధకుడు.
---తూర్పింటి నరేశ్ కుమార్
                                  Pro:Namami:(ప్రొఫెసర్ ననుమాస స్వామి)
ఉస్మానియా విశ్వవిద్యాలయం 1918 లో స్థాపించబడింది.
ఉస్మానియా తెలుగు శాఖను 1919 లో ఆరంభించారు.
ప్రొఫెసర్ స్వామి గారు 20 వ అధ్యక్షులు గా 2010 నుండి..... కొనసాగుతున్నారు.
 నమామి ప్రొఫైల్
      పేరు  :   ననుమాస స్వామి
విద్యార్హతలు : ఎం.ఏ , ఎం .ఫిల్ , పి.హెచ్.డి (తెలుగు) 
                 ఎల్.ఎల్.బి ,డి.లిట్ ఇంటర్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్
  Additional Qualifications:M.A.(History) P.G.Diploma (Lig.)L.L.B.
 
వ్యవస్థాపక అధ్యక్షులు: ఆం.ప్ర . దళిత రచయితల సంఘం ,
                            ఆం.ప్ర . దళిత నాట్యమండలి. 

                            General Secretary:A.P. Telugu Adhyaapaka Sangam
Awards:  A.P.Govt. Best Teacher Award-2007 :
             Kalalaya Life Time Achievement Award-2006  
             Life Time Achievement Award-2005
             Racha Mallamma Smaraka Award-2005  
             Neelagiri Sahithi Award-2005 :
             Bharath Jyothi Jaatheeya Award-2005  
             Potti Sriramulu Telugu University Award-2004  
             Mahatma Jyothi Bhapule Award-2002
             Mahakavi Jaashuwa Award-1998  :
             B.R.Ambedkar Sangeeka Seva Award-1997 
             Poorna Chander Rao Award-1996
ముద్రిత గ్రంధాలు :   28
సంపాదకత్యం    :      4
పత్రికా సంపాదకత్వం : తెలుగు పరిశోధన (త్రైమాసిక పత్రిక )
                            గబ్బిలం (మాస పత్రిక )

 ప్రత్యేకతలు :వృత్తి పురాణాలలో పరిశోధన ........
                  *వృత్తి పురాణాలు ఆంధ్రప్రభ మే 2007 నుండి 

                   డిసెంబర్ వరకు "జానపదపురాణాలు"గా ప్రచురితం.
                  *వార్తలో 2007 డిసెంబర్ నుండి నేటివరకు 

                    ధారావాహికంగా ప్రచురితమౌతుంది. 
                   *వృత్తి పురాణాలు  S.V.B.C (T.T.D) ఛానల్ లో 2011 
                      జనవరి 16 ఆదివారం మొదలుకొని ప్రతి ఆదివారం రాత్రి
                        10:30 గంటలకు "వృత్తిదేవతలు" శీర్షికన ప్రొఫెసర్ నమామి 
                            వ్యాఖ్యానంతో ప్రసారమౌతుంది. 
                              www.vrittipuranas.com
UGC Mejor Projects:   Total 8
UGC Miner Projects:  Total 5

Supervising   :  Ph.D. Students 8 ......M.Phil Students 7 
:E-Mail: nanumasaswamy@rediff.com   
                                                                    By:THURPINTI NARESH KUMAR
                                                                   

తెలంగాణ సంస్కృతి సాహిత్యం నాడు -నేడు : Telangana samskruti sahityam nadunedu

తెలంగాణ సంస్కృతి సాహిత్యం నాడు -నేడు
ఈ సదస్సు నవంబర్ మాసం 29 & 30 తేదీలలో జరిగింది.
ఈ సదస్సు కు సంచాలకులుగా ఓ.యు తెలుగు శాఖ  అధ్యక్షులు మాన్యశ్రీ ఆచార్య కిషన్ రావు గారు వ్యవహరించారు.

ఓ.యు తెలుగు శాఖ :O.U TELUGU DEPARTMENT

ఇది మాది అని గర్వంగా చెప్పుకొనే శాఖ...అదే మా ఓ.యు తెలుగు శాఖ......